పిల్లలలో వైరల్ జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది?
ఈరోజు మనం ఒక కొమెన్ పెరియాడ్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడదాము జ్వరం దేనివల్ల వస్తది babies లో అంటే వంటి వైరల్ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ sometimes bacterial infections like typhoid even chronic infections like tuberculosis ఈ అన్ని రీసన్స్ ధ్వారా జ్వరం అనేది వస్తుంది జ్వరం అనేది మనం ఎలా మేజర్ చేస్తామో అని మీ అందరికి తెలిసిందే either aumfict thermometers sometimes non -contact infrared thermometers దీంట్లో any type of థెర్మోమేతెర్ తో మనం పిల్లలకి జ్వరం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు జ్వరం వస్తే మనం ఏమేమి చేయాలి ఇంట్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు first and foremost పిల్లలకి జ్వరం వస్తే హైడ్రాషన్ బాగా చేయాలి హైడ్రాషన్ అంటే వాటర్ ప్లైన్ వాటర్ పాలు మొరు పెరుగు easily available homemade liquids juices oral rehydration solution or orals పౌడర్ని వాటర్ లో కలిపి ఇవ్వడం కొంచం pinch of lemon salt and sugar water లో కలిపి అది ఇవ్వంచు vegitable soups పెట్టొచ్చు బార్లీ వాటర్ or సాబుదానా mixed with water any readily available liquid ఇస్తూ వుండండి frequent small sips
first and foremost పిల్లలకి జ్వరం వస్తే హైడ్రాషన్ బాగా చేయాలి హైడ్రాషన్ అంటే వాటర్ ప్లైన్ వాటర్ పాలు మొరు పెరుగు easily available homemade liquids juices oral rehydration solution or orals పౌడర్ని వాటర్ లో కలిపి ఇవ్వడం కొంచం pinch of lemon salt and sugar water లో కలిపి అది ఇవ్వంచు vegitable soups పెట్టొచ్చు బార్లీ వాటర్ or సాబుదానా mixed with water any readily available liquid ఇస్తూ వుండండి frequent small sips పిల్లలకు ఇవ్వాలి వాళ్ళకి నచ్చిన ఇష్టమైన food అంత ఎవచు ఇది ఇది food రెస్ట్రిక్షన్స్ చేయాలి అని ఆమె రెస్ట్రిక్షన్స్ లేవు so good hydration is the first step
ఓవర్ క్లోతింగ్ చేయకండి dont cover the baby with multiple layers of warm clothing అది అవసరమే లేదు
స్పాంజింగ్ చైవాచ అని అడుగుతూ వుంటారు చైవాచు కానీ ice cold వాటర్ తో చేయకండి loop warm వాటర్ అరౌండ్ 30 deg celcius టెంపరేచర్ వున్నా వాటర్ తో 15-20 మినిట్స్ duration తో తుడవచు and medicines use చేయాల్సిన అవసరం వస్తే paracetamol or acetaminophen it is available in various trade names ఇది మీరు వాడచ్చు డాక్టర్ cunsultation తో పటు 10 – 15 మిల్లీగ్రామ్స్ పేర కేజీ డోస్ తో 4 నుంచి 6 గంటలకు ఒక్కోసారి ఏ మెడిసిన్ నే మనం repeat చేయవచు never to be taken in empty stomach ఏదైన లిక్విడ్ మిల్క్ వాటర్ ఓర food ఇచ్చిన తర్వాతనే paracetamol ఇవ్వాలి ఒకవేళ ఫీవర్ పారాసెటమాల్ కి కంట్రోల్ అవ్వలేదు heigh grade temperature more than 101 102 వస్తే there are other alternative మెడికేషన్స్ like combination of ibuprofen and paracetamol లేదంటే ఆసిడ్ బేస్డ్ preparations వస్తే ఇది పెరియాడికేషన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు ఇవ్వదు అండ్ always ఇవన్నీ మెడికేషన్స్ కూడా empty stomach అస్సలు ఇవ్వకూడదు now జ్వరం అనేది మైల్డ్ ఫీవర్ and baby otherwise యాక్టీవ్గా వుంది
పిల్లలకు ఇవ్వాలి వాళ్ళకి నచ్చిన ఇష్టమైన food అంత ఎవచు ఇది ఇది food రెస్ట్రిక్షన్స్ చేయాలి అని ఆమె రెస్ట్రిక్షన్స్ లేవు so good hydration is the first step number 2 ఓవర్ క్లోతింగ్ చేయకండి dont cover the baby with multiple layers of warm clothing అది అవసరమే లేదు number 3 స్పాంజింగ్ చైవాచ అని అడుగుతూ వుంటారు చైవాచు కానీ ice cold వాటర్ తో చేయకండి loop warm వాటర్ అరౌండ్ 30 deg celcius టెంపరేచర్ వున్నా వాటర్ తో 15-20 మినిట్స్ duration తో తుడవచు and medicines use చేయాల్సిన అవసరం వస్తే paracetamol or acetaminophen it is available in various trade names ఇది మీరు వాడచ్చు డాక్టర్ cunsultation తో పటు 10 – 15 మిల్లీగ్రామ్స్ పేర కేజీ డోస్ తో 4 నుంచి 6 గంటలకు ఒక్కోసారి ఏ మెడిసిన్ నే మనం repeat చేయవచు never to be taken in empty stomach ఏదైన లిక్విడ్ మిల్క్ వాటర్ ఓర food ఇచ్చిన తర్వాతనే paracetamol ఇవ్వాలి ఒకవేళ ఫీవర్ పారాసెటమాల్ కి కంట్రోల్ అవ్వలేదు heigh grade temperature more than 101 102 వస్తే there are other alternative మెడికేషన్స్ like combination of ibuprofen and paracetamol లేదంటే ఆసిడ్ బేస్డ్ preparations వస్తే ఇది పెరియాడికేషన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు ఇవ్వదు అండ్ always ఇవన్నీ మెడికేషన్స్ కూడా empty stomach అస్సలు ఇవ్వకూడదు now జ్వరం అనేది మైల్డ్ ఫీవర్ and baby otherwise యాక్టీవ్గా వుంది వాటర్ బాగా తాగుతుంది మూత్రం బాగా వెళ్తుంది అదే urine output is normal and child is otherwise well hydrated అంటే మనం 48-72 hours వరకు పారాసెటమాల్ తో పటు చూసుకోవచ్చు what are the signs that you have to take the child immediately to the hospital ఏమేమి signs చూస్తే పీడియాట్రీషియన్ దఝగ్గరకి తుసుకువెళ్లాలి very heigh fever fever associated with dehydration అంటే baby అస్సలు యూరిన్ వెళ్ళటలేదు or food ఏమీ తీసుకోవట్లేదు continuously 4-6 hours ఇన్టేక్ లేదు or output లేదు or fever తో పటు other సీరియస్ symptoms వున్నాయి example excessive drowsiness బాగా నీరసంగా ఉండటం బాగా వీక్గా కనిపించటం or excessive ఇర్రిటేషన్ excessive irritable cry or body లో ఏమైనా రషెస్ కనిపించటం ఎలాంటి signs excessive vomting loose tools ఏవి ఏమైనా కనిపిస్తే then consult your pediatrician for the necessary further steps ఒకజవేళ మల్లి జ్వరం 48-72 hours లో కంట్రోల్ అవ్వకపోయిన కూడా మీ pediatrician నే definitely consult చేయండి .థాంక్యూ వెరీ మచ్