మోకాలు అరిగినవారికి నడక మంచిదేనా
మోకాళ్ళ అరిగితె నడక మంచిదా కాదా అన్న మీమాంస చాలా మందికి ఉంటుంది మోకాళ్లు అరగడానికి నడకకి సంబంధం లేదు
శాస్త్రప్రకారం కాకపోతే ఒకటే ఒక విషయం నడక అన్నది మోకాళ్ళకి ఎప్పుడూ కారణం కాదు చాలామంది నేను చిన్నప్పటి నుంచి తెగ నడిచాను సర్ మోకాళ్ళు అరిగిపోయాయి అంటారు అది తప్పు మోకాళ్ళు అరగడానికి నడకకి ఏసంబంధము లేదు కాకపోతే మోకాళ్ళు అరిగిన తర్వాత నడవచ్చా లేదా అని కొంత మందికి అనుమానం ఉంటుంది దానికి సమాధానం ఆమిటంటే నొప్పి భరించగలిగితే నడక డెఫనెటేగా మోకాళ్ళు అరిగిన కూడా మంచిదే కాకపోతే ప్రోపర్ మెత్తటి స్పోట్స్ షూ వేసుకొని మెత్తటి గ్రౌండ్ మీద ప్లైన్ గ్రౌండ్ మీద నడవాలి అంతే కానీ చెప్పులు లేకుండా బెరెట్ బారెఫ్యూట్తోని ఎత్తుపల్లాలు నడకగా మెట్లు ఎక్కుతూ దిగుతూ నడక సిమెంట్ రోడ్ల మీద మంచిదికాదు ఎందుకంటే కాలికి మోకాళ్ళకి ఎక్కువ లోడ్ పడుతుంది కాబట్టి అర్త్రాటిస్ వున్నా సరే మీ నొప్పి భరించదగింది అయితే మోకాళ్ళుమీద ఇబంది పడకుండా ప్లైన్ గ్రౌండ్ మీద నడక శుభ్రంగా నడవచు