పిల్లలు ఎక్కువగా ఏడవటానికి గల కారణాలు ? | Reasons for Baby Crying
పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు ఎక్కువ ఏడుస్తున్నారు అని చెప్పి తీసుకొస్తుంటారు ఇలాంటి సందర్భాల్లో మనం ఏమి చూసుకోవాలి మొట్టమొదట అందరి తల్లులూ చూస్తూనే ఉంటారు ఆకలిగా ఉన్నాడా తర్వాత డైపర్ చేంజ్ చేయాలా అంటే మూత్రం గాని లేదా మోసం మోషన్ గని పాస్ చేశాడా ఈ రెండు చెక్ చేసాక నిముషాలు ఎక్కువగా అంటే అరగంట దాటింది ఏడుస్తూ ఉంటే ప్రతి రోజు ఏడుస్తూ ఉంటే most common cause ఏంటంటే కడుపులో నొప్పి రావటం గ్యాస్ మూలాన నొప్పి వచ్చి ఎక్కువగ ఏడుస్తూ ఉంటారు అయితే దీన్ని ఎలా కనుక్కోవాలి పిల్లలు పాలు తాగుతారు కొద్దిగా కక్కుతూ ఉంటారు మూత్రం ఎక్కువ పాస్ చేస్తూ ఉంటారు యూరిన్ ఎక్కువసార్లు పోసి మోషన్ కూడా పాస్ చేస్తూ వుంటారు
మళ్లీ ఎప్పుడూ పాలు కావాలా అన్నట్టుగానే ఉంటారు ఇలాంటి పిల్లల్లో కోలిక్ మూలంన ఏడుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి కోలిక్ అంటే కడుపులో నొప్పి ఇలాంటి పిల్లల్నిట్రీట్ చేయవచ్చు ఈజీగ అయితే ఎలాంటి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చెవిలో నుంచి గానీ ముక్కులో నుంచి కానీ రక్తం కారడం లేదా చీము కారటం లేదా కళ్లలో చీముకారటం లేదా కళ్లు ఎర్రబడుతున్న ఎక్కడైనా సిగ్గోడ్డలు లాంటివి లేచి ఉన్న లేదా వేగంగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ ఉన్న కడుపు కనిపిస్తున్న యూరిన్ అసలు పాస్ చేయకపోయినా 8:00 10:00 పటు పాస్ చేయకపోయినా లేదా మోషన్ రక్తం వస్తున్న ఏదన్నా ఒక పార్ట్ అఫ్ ది బాడీ ఎక్కువగా వాపు కనిపిస్తున్న మెదడు వాపు కేసుల్లో అయితే మీకు మడూ ఎత్తుగా అనిపిస్తుంది ఇలాంటివి ఏమైనా జరుగుతున్న ఎక్కువగా గంటలు తరబడి ఏడుస్తూ ఉంటే ఇవేమి లేకపోయినా ఒకసారి డాక్టరుతో చూపించుకోవటం బెటర్