Stress and Brain Tumors: Myth or Reality? (Telugu)
ఒత్తిడి బ్రెయిన్ ట్యూమర్ కు కారణం అవుతుందా? ఈ ప్రశ్న చాలా మంది వారిని కలవరపెట్టే విషయం. కొందరు ఒత్తిడి (Stress) ఎక్కువగా ఉన్నప్పుడు ఆది అనారోగ్యాలకు, ముఖ్యంగా కేన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుందని అనుకుంటారు. అయితే, ఒత్తిడి వల్ల బ్రెయిన్ ట్యూమర్ (brain tumor) రావడాన్ని శాస్త్రీయంగా సిద్ధాంతంగా నిరూపించడానికి మాత్రం ఆధారాలు లేవు. On Screen: Dr. KV Shivanand Reddy | Neurosurgeon
Hint: The password should be at least eight characters long. To make it stronger, use upper and lower case letters, numbers, and symbols like ! " ? $ % ^ & ).