1. ముఖ్యంగా మన దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు
2. ఎక్కువుగా మాంసం తీసుకోవడం, రుచి కోసం అధికంగా ఉప్పు తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, పాస్ట్ పుడ్ తీసుకోవడం వలన
3. మన శరీరంలో వ్యర్ధాలు ఎక్కువుగా వుండడం వలన కిడ్నిలో,ప్రేగులో మార్పులు చెంది కిడ్నిలో రాళ్లు ఏర్పడే గుణాన్ని పెంచుతాయి.