1. కాల్షియం, పాస్ఫరస్, ఆక్సలేట్ (oxalate) యూరిక్ అసిడ్(uric acid) అనే లవణాలు మోతాదు మూత్రంలో ఎక్కువైతే గడ్డ లాగా ఒక రాయి ఏర్పడుతుంది.
2. తరచుగా మూత్రంలో ఇన్పెక్షన్ వల్ల రాళ్ళు ఏర్పడతాయి.
3. మూత్రం బయటకు ఫ్రీగా వెళ్ళడానికి ఆస్కారం లేనపుడు మూత్రం నిలువ వుండడం వలన రాళ్ళు ఏర్పడే అవకాశం వుంది.